Explosives Seized | రాజస్థాన్‌లో భారీగా అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం
Explosives Seized | రాజస్థాన్‌లోని నాగౌర్ పోలీసులు ఆపరేషన్ చేపట్టి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నాగౌర్ ఎస్పీ మృదుల్ కచ్చవా మాట్లాడుతూ భారీ నాగౌర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మృదుల్ కచ్ఛవా మాట్లాడుతూ పదివేల కిలోల అమ్మోనియం నైట్రేట్‌తో పాటు డిటోనేటర్లు, డిటోనేటింగ్ వైర్, గనుల తవ్వకానికి సంబంధించిన ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
- ఆపరేషన్‌లో 10వేల కిలోలు సీజ్
- డిటోనేటర్లు, వైర్ పట్టివేత
Explosives Seized | రాజస్థాన్‌లోని నాగౌర్ పోలీసులు ఆపరేషన్ చేపట్టి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నాగౌర్ ఎస్పీ మృదుల్ కచ్చవా మాట్లాడుతూ భారీ నాగౌర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మృదుల్ కచ్ఛవా మాట్లాడుతూ పదివేల కిలోల అమ్మోనియం నైట్రేట్‌తో పాటు డిటోనేటర్లు, డిటోనేటింగ్ వైర్, గనుల తవ్వకానికి సంబంధించిన ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొంతకాలంగా జిల్లాలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాల కొనుగోలు, విక్రయాలు, నిల్వ చేస్తున్నట్లుగా పక్కా సమాచారం అందిందని తెలిపారు.
ఈ మేరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి.. పేలుడు పదార్థాల చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ చట్టం కింద బహుశా పెద్ద ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. సులేమాన్ తన ఫామ్‌హౌస్‌లో పేలుడు పదార్థాల నిల్వ చేశాడు. నిందితుడికి నే చరిత్ర ఉందని, గతంలో మూడు కేసులు నమోదయ్యాయని.. అన్నీ పేలుడు పదార్థాల చట్ట ఉల్లంఘనలకు సంబంధించినవేనని, ఒక కేసులో నిర్దోషిగా తేలిందని పోలీసులు వివరించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






