Vijay Devarakonda | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ.. వివాహానికి ఆహ్వానం!
త్రినేత్ర.న్యూస్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన పెండ్లి రావాల్సిందిగా ముఖ్యమంత్రికి స్వయంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. హైదరబాద్ బంజారాహిల్స్‌లోని నివాసంలో సీఎం కలిసిన విజయ్.. తన వివాహ వేడుకకు రావాలని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన రేవంత్, కాబోయే దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.
చాలా కాలంగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో పెండ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరుగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌తో భేటీ అయిన విజయ్.. తన వివాహానికి ఆహ్వానించారు. కాగా, మార్చి 4న హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



