Vijay Devarakonda | జపాన్లో విరోష్ జంట దీపావళి సెలబ్రేషన్స్
Vijay Devarakonda | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను సంబురంగా నిర్వహించుకున్నారు.
Vijay Devarakonda | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను సంబురంగా నిర్వహించుకున్నారు. విరోష్ జంట జపాన్లో దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కడ నిర్వహించిన హోమం వేడుకల్లో పాల్గొన్నారు. మీ అందరికీ దేవరకొండ ఫ్యామిలీ తరఫున దీపావళి శుభాకాంక్షలు అంటూ పోస్టు చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్- రష్మిక ఇటీవలే రణబాలి మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
When you find a way to do GOMA (Homam) in Japan on Happy DIWALI ❤️
Sending you all lots of love, biggest hugs and Diwali wishes to you and all your families from the Deverakonda family ❤️ https://t.co/g5lQmjlGtI
— Vijay Deverakonda (@TheDeverakonda) November 8, 2026
తాజావార్తలు
- ●Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి
- ●Sobhita Dhulipala | కొత్త లుక్లో శోభిత ధూళిపాళ్ల
- ●TTD 2027 Calendars Online Booking | టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు.. ఇంటికే తెప్పించుకోండిలా!
- ●Damodara Rajanarasimha | జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలందిస్తాం
- ●Kaala Bhairava | కావ్యతో కాలభైరవ నిశ్చితార్థం.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
- ●Dada | 13న బాలయ్య ‘దాదా ధమాకా’ రిలీజ్

Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి

Sobhita Dhulipala | కొత్త లుక్లో శోభిత ధూళిపాళ్ల

TTD 2027 Calendars Online Booking | టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు.. ఇంటికే తెప్పించుకోండిలా!

Damodara Rajanarasimha | జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలందిస్తాం






