Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి
Alias Rukmini | నేచురల్ స్టార్ నాని సమర్పణలో టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి చేసుకుంది.
Alias Rukmini | నేచురల్ స్టార్ నాని సమర్పణలో టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి చేసుకుంది. నితిన్ లుక్, ప్రమోషన్స్, మూవీ టీం మెంబర్స్‌లో కనిపించే కాన్ఫిడెంట్ చూస్తుంటే మంచి ప్రాజెక్టుని చేశామనే గట్టి నమ్మకంతో ఉన్నట్లు మూవీ మేకర్స్ పేర్కొంటున్నారు. ఈ సినిమాతో నితిన్ కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలని అభిమానులు అంటున్నారు. ‘దండోరా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ సరసన ఆఫియా సయ్యద్ కథానాయికగా నటించారు. దీప్తి గంట ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
తాజావార్తలు
- ●Sobhita Dhulipala | కొత్త లుక్‌లో శోభిత ధూళిపాళ్ల
- ●TTD 2027 Calendars Online Booking | టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు.. ఇంటికే తెప్పించుకోండిలా!
- ●Damodara Rajanarasimha | జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలందిస్తాం
- ●Kaala Bhairava | కావ్యతో కాలభైరవ నిశ్చితార్థం.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
- ●Dada | 13న బాలయ్య ‘దాదా ధమాకా’ రిలీజ్
- ●OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు.. నవంబర్ 13న రణబాలి

Sobhita Dhulipala | కొత్త లుక్‌లో శోభిత ధూళిపాళ్ల

TTD 2027 Calendars Online Booking | టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు.. ఇంటికే తెప్పించుకోండిలా!

Damodara Rajanarasimha | జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలందిస్తాం

Kaala Bhairava | కావ్యతో కాలభైరవ నిశ్చితార్థం.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్




