Dada | 13న బాలయ్య ‘దాదా ధమాకా’ రిలీజ్
Dada | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన మోస్ట్ అవేటెడ్ మాస్ ఎంటర్టైనర్ ‘దాదా’తో ఈ పండగ సీజన్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.
Dada | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన మోస్ట్ అవేటెడ్ మాస్ ఎంటర్టైనర్ ‘దాదా’తో ఈ పండగ సీజన్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక ప్రకటనతో పాటు కలర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ అలరించారు. ఈ పోస్టర్ ద్వారానే సినిమా ఫస్ట్ సింగిల్ టైటిల్‌ను ‘దాదా ధమాకా’గా ప్రకటించారు. ఈ పాటను నవంబర్ 13న విడుదల చేయనున్నారు. లెదర్ జాకెట్, సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్, ఫ్లాంబాయంట్ అవతార్‌లో బాలకృష్ణ కనిపిస్తుండగా, అద్భుతమైన అవుట్‌ఫిట్‌లో నర్గీస్ ఫక్రీ గ్లామరస్‌గా మెరిశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి
- ●Sobhita Dhulipala | కొత్త లుక్‌లో శోభిత ధూళిపాళ్ల
- ●TTD 2027 Calendars Online Booking | టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు.. ఇంటికే తెప్పించుకోండిలా!
- ●Damodara Rajanarasimha | జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలందిస్తాం
- ●Kaala Bhairava | కావ్యతో కాలభైరవ నిశ్చితార్థం.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
- ●OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు.. నవంబర్ 13న రణబాలి

Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి

Sobhita Dhulipala | కొత్త లుక్‌లో శోభిత ధూళిపాళ్ల

TTD 2027 Calendars Online Booking | టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు.. ఇంటికే తెప్పించుకోండిలా!

Damodara Rajanarasimha | జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలందిస్తాం





