Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నడు..! రిలీజ్ డేట్‌ని ప్రకటించిన మేకర్స్..!
Ustaad Bhagat Singh | పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది.
Ustaad Bhagat Singh | పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ‘దేఖ్‌లేంగే సాలా’ రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్‌లో పవన్ కనిపించిన తీరు కట్టిపడేసింది. లుక్, ఎనర్జీ, స్టెప్పులు పరంగా వింటేజ్ పవర్‌స్టార్‌ను గుర్తుకు తెచ్చింది. హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తాజాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరోసారి అంతకు మించి సంచనాలను సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్థిబన్ కేఎస్ రవికుమార్, ఎల్‌బీ శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కేజీఎఫ్ అవినాశ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచి నిర్మిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



