King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్
King 100 | అక్కినేని నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి సీనియర్ నటి టబు స్పెషల్ గ్లింప్స్ విడుదలయ్యాయి. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తోంది.
King 100 | త్రినేత్ర న్యూస్ : అక్కినేని నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి సీనియర్ నటి టబు స్పెషల్ గ్లింప్స్ విడుదలయ్యాయి. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తోంది. బుధవారం టబు పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ గ్లింప్స్‌ను నాగార్జున ఎక్స్‌లో ట్వీట్ చేశారు. నిన్నే పెళ్లాడతా మూవీలో పండుగా టబును ఎవరూ మరిచిపోలేరని, తాజాగా మహంతి ఝాన్సీ రాణీగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని చెప్పారు. వీడియోలో ‘మనుషుల్లో రెండు రకాలు.. కష్టాన్ని నమ్మేవాళ్లు, అదృష్టాన్ని నమ్మేవాళ్లు. ‘మహంతి ఝాన్సీ రాణి అనే నేను’.. అంటూ ఆమె చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. రా. కార్తిక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది.
Happy Birthday to Dear #Tabutiful 💐
The world will never forget " పండు" from నిన్నే పెళ్లాడుతా ❤️… and now you’ll be etched in our memories as “Mahanthi Jhansi Rani” 🔥
You made this film so special.
Sharing a glimpse to celebrate U and this new fire 🔥 This time, it’s not love... ⚔️
▶️ https://t.co/9GoO8GazQg
#Tabu
#King100
#HappyBirthdayTabu𝐈𝐍 𝐂𝐈𝐍𝐄𝐌𝐀𝐒 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟐𝟒𝐭𝐡, 𝟐𝟎𝟐𝟔.
@ThisIsDSP @Rakarthik_dir @AnnapurnaStdios
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 4, 2026
తాజావార్తలు
- ●TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్
- ●US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లకు మహర్దశ..?
- ●IND Vs NZ ODI | కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్ ఘన విజయం
- ●Bandi Sanjay KTR Bouncer Row | ట్విట్టర్ టిల్లు మీది మేనేజ్మెంట్ కోటా.. మాది మెరిట్ కోటా..!
- ●CM Revanth Reddy | సదర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..

TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్

US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లకు మహర్దశ..?

IND Vs NZ ODI | కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్ ఘన విజయం

Bandi Sanjay KTR Bouncer Row | ట్విట్టర్ టిల్లు మీది మేనేజ్మెంట్ కోటా.. మాది మెరిట్ కోటా..!






