Brown Rice | బ్రౌన్ రైస్‌ను తింటే ఏమేం లాభాలు కలుగుతాయి..? ఇందులో ఏయే పోషకాలు ఉంటాయి..?
Brown Rice | కేవలం భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన ప్రజలకు బియ్యం ప్రధాన ఆహారంగా ఉంది. దక్షిణ భారత దేశంలో బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పలు ఆసియా దేశాల వాసులు కూడా రైస్‌తో చేసిన వంటకాలను ఎక్కువగా తింటుంటారు. దీన్ని వండడం చాలా తేలిక. సులభంగా జీర్ణమవుతుంది.
M
Mahesh Reddy B
Health | Dec 24, 2025, 3.46 pm IST

















