Eating | ఆహారాన్ని కచ్చితంగా కూర్చునే తినాలి.. నిలబడి తినకూడదు.. ఎందుకంటే..?
Eating | ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగంగా మారింది. చాలా మంది నిత్యం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు బిజీగా కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో తీసుకునే ఆహారం పట్ల దృష్టి సారించడం లేదు. చాలా వేగంగా భోజనం చేస్తున్నారు. అలాగే చాలా చోట్ల నిలబడి భోజనం చేస్తున్నారు.
M
Mahesh Reddy B
Lifestyle | Dec 26, 2025, 7.44 pm IST

















