Hindu Trader | వినియోగదారుడితో గొడవ.. బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య
Hindu Trader | బంగ్లాదేశ్లో (Bangladesh) హిందువులపై దారుణాలు ఆగడం లేదు. దీపు చంద్రదాస్తో మొదలైన హత్యల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. హిందువులే (Hindu) లక్ష్యంగా సాగుతున్న దాడుల వల్ల ఇప్పటి వరకు ఏకంగా 13 మంది హిందువులు హత్యకు గురయ్యారు.
G
Ganesh sunkari
International | Jan 18, 2026, 9.18 am IST















