త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rukmini Vasanth | బ్లాక్‌డ్రెస్‌లో రుక్మిణి వ‌సంత్ అందాల ర‌చ్చ‌

క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్ గ్లామ‌ర్ డోసు పెంచుతోంది. సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తోంది. డిజాస్ట‌ర్ల‌తోనే ఈ బ్యూటీ త‌న పంథాను మార్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా బ్లాక్‌డ్రెస్‌లో అందాల‌తో ర‌చ్చ చేసింది. రుక్మిణి వ‌సంత్ లేటెస్ట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ డ్రాగ‌న్ షూటింగ్‌తో బిజీగా ఉంది ఈ క‌న్న‌డ సోయ‌గం.

N

Naresh N

Important news | Published On Nov 17, 2026, 8.41 pm IST

Rukmini Vasanth | బ్లాక్‌డ్రెస్‌లో రుక్మిణి వ‌సంత్ అందాల ర‌చ్చ‌ - Image 1
01/05
Rukmini Vasanth | బ్లాక్‌డ్రెస్‌లో రుక్మిణి వ‌సంత్ అందాల ర‌చ్చ‌ - Image 2
02/05
Rukmini Vasanth | బ్లాక్‌డ్రెస్‌లో రుక్మిణి వ‌సంత్ అందాల ర‌చ్చ‌ - Image 3
03/05
Rukmini Vasanth | బ్లాక్‌డ్రెస్‌లో రుక్మిణి వ‌సంత్ అందాల ర‌చ్చ‌ - Image 4
04/05
Rukmini Vasanth | బ్లాక్‌డ్రెస్‌లో రుక్మిణి వ‌సంత్ అందాల ర‌చ్చ‌ - Image 5
05/05

Advertisement