Madhapur | మాదాపూర్‌లో డీసీఎం బీభత్సం.. స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీటర్లు అలాగే..
Madhapur | హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur) డీసీఎం బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ ఓ స్కూటర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. అలాగే 5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది.
Madhapur | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur) డీసీఎం బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ ఓ స్కూటర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. అలాగే 5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. స్థానికులు దానిని వెంబడించి అడ్డుకోవడంతో డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. ఈ ఘటనలో ఓ మహిళ మరణించారు.

శనివారం అర్ధరాత్రి మాదాపూర్ పరిధిలో మైండ్‌స్పేస్ సమీపంలో ఇద్దరు మహిళలు స్కూటీపై వెళ్తున్నారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వారి స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ డీసీఎం కింద ఇరుక్కుపోయినా డ్రైవరు ఆగకుండా జూబ్లీహిల్స్ వరకూ అలాగే వెళ్లిపోయాడు. దీనిని గమనించిన కొందరు యువకులు డీసీఎంను వెంటాడి అడ్డుకున్నారు. దీంతో డ్రైవరు పారిపోగా.. సహాయకుడు మాత్రం దొరికాడు. స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను ఏఐజీ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఒకరు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరొకరికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
మే 21, 2026

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
మే 21, 2026

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



