Traffic Restrictions | ట్రాఫిక్ అలర్ట్.. మే 20 వరకు ఎర్రమంజిల్ నుంచి పంజాగుట్ట వరకు ఆంక్షలు
Traffic Restrictions | హైదరాబాద్ (Hyderabad) వాహనదారులకు బిగ్ అలర్ట్ (Traffic Alert). నగరంలో మరోచోట ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమల్లోకి వచ్చాయి.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) వాహనదారులకు బిగ్ అలర్ట్ (Traffic Alert). నగరంలో మరోచోట ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఉప్పల్, గచ్చిబౌలి ప్రాంతాల్లో దారి మళ్లింపులు, రోడ్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ నుంచి పంజాగుట్ట వైపు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మే 20 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ నుంచి పంజాగుట్ట జంక్షన్ వరకు ఒకవైపు, పంజాగుట్ట మార్కెట్ నుంచి ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వరకు మరోవైపు భూగర్భ డ్రైనేజీ పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. అనివార్యమైన పరిస్థితుల్లో ప్రయాణికులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626ను సంప్రదించాలన్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





