Nimisha Sajayan | సినిమా కోసం 14 కిలోల బరువు పెరిగిన మలయాళం హీరోయిన్
సినిమాల కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడుతోన్నారు నేటితరం హీరోయిన్లు. మలయాళం హీరోయిన్ నిమిషా సజయన్ ఏకంగా పధ్నాలుగు కిలోల బరువు పెరిగింది. నిమిషా సజయన్ హీరోయిన్ నటించిన బాలీవుడ్ మూవీ బబితా సింగ్ రిపోర్టింగ్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాలో బబితా సింగ్ అనే పోలీస్ పాత్రలో నిమిషా సజయన్ నటించింది. ఈ పోలీస్ రోల్ కోసం పధ్నాలుగు కిలోల బరువు పెరిగినట్లు నిమిషా సజయన్ ఓ పోస్ట్ పెట్టింది. కానీ బరువు తగ్గే ప్రక్రియ చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
N
Naresh N
Entertainment | Published On Sep 1, 2026, 8.30 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి


