Rains | సాయంత్రం హైదరాబాద్‌లో మోస్తరు వర్షం..!
Rains | హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమైంది. వాతావరణం కూడా చల్లబడింది. అయితే సాయంత్రం తర్వాత హైదరాబాద్‌లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరించారు.
Rains | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమైంది. వాతావరణం కూడా చల్లబడింది. అయితే సాయంత్రం తర్వాత హైదరాబాద్‌లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరించారు.
ఇక రాబోయే రెండు గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నిన్న హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జూన్ నెల ముగుస్తున్నప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
RAIN UPDATE - 2PM ⚠️🌧️
Quick spells of PASSING RAINS ahead in Vikarabad, Sangareddy, Medak, Kamareddy, Adilabad, Nirmal, Asifabad, Jagitial in next 2hrs
More spells of MODERATE RAINS will form in North, West Telangana in coming hours
Hyderabad - Passing rains ahead this…
— Telangana Weatherman (@balaji25_t) June 24, 2026
సంబంధిత వార్తలు

MLC Dasoju Sravan | ‘ఒక వ్యక్తి – ఒక ఓటు’ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందే : ఎమ్మెల్సీ దాసోజు
జూన్ 24, 2026

HYDRAA | ఐటీ కారిడార్‌లో 5 ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లకు పైనే..!
జూన్ 24, 2026

Hyderabad | ఆస్తి వివాదం.. తండ్రిని నేలపై పడేసి కాలితో తొక్కిన కుమారుడు
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Mahesh Babu | ‘వారణాసి’ షూట్‌కు బ్రేక్.. ఫ్యామిలీతో వెకేషన్‌కు మహేశ్
- ●Infinix NOTE 60 Pro | ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫరీనా ఎడిషన్ లాంచ్.. అదిరిపోయిన లుక్..
- ●International Police Expo 2026 | ఢిల్లీలో కొలువుదీరిన ఏఐ గన్స్ : ఆకట్టుకుంటున్న 'ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పో 2026'
- ●HYDRAA | ఐటీ కారిడార్‌లో 5 ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లకు పైనే..!
- ●Crude Oil | యుద్ధం ముగిసినా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం.. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా..
- ●Jairam Ramesh | రిజర్వేషన్లు అంతం చేయడమే బీజేపీ లక్ష్యం.. అందుకే 2/3 మెజారిటీ కోసం తాపత్రయం : జైరాం రమేష్

Mahesh Babu | ‘వారణాసి’ షూట్‌కు బ్రేక్.. ఫ్యామిలీతో వెకేషన్‌కు మహేశ్

Infinix NOTE 60 Pro | ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫరీనా ఎడిషన్ లాంచ్.. అదిరిపోయిన లుక్..

International Police Expo 2026 | ఢిల్లీలో కొలువుదీరిన ఏఐ గన్స్ : ఆకట్టుకుంటున్న 'ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పో 2026'

HYDRAA | ఐటీ కారిడార్‌లో 5 ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లకు పైనే..!



