Rain Alert | మరో 2 గంటల్లో వర్షం.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!
Rain Alert | హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి మోస్తరు వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి.
Rain Alert | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి మోస్తరు వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో నగరంలోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో తేలికపాటి చిరుజల్లులు కురిశాయి. అయితే మరో 2 గంటల్లో నగరమంతా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇక నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ రెండు గంటల తర్వాత మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.
రానున్న 2 గంటల్లో సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, కరీంనగర్‌లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ స్పష్టం చేశారు.
RAIN ALERT - 3.35PM 🌧️⚠️
Scattered MODERATE RAINS ahead in Nalgonda, Suryapet, Khammam, Yadadri - Bhongir, Jangaon, Hanmakonda, Warangal, Mahabubabad, Mulugu, Bhadradri - Kothagudem in next 2hrs
ISOLATED RAINS ahead in Sangareddy, Rangareddy, Medak, Siddipet, Nagarkurnool,…
— Telangana Weatherman (@balaji25_t) July 9, 2026
#HYDTPinfo
🌧️ Attention Commuters!It is raining some parts of the city. Please drive carefully, maintain a safe distance from other vehicles, avoid sudden braking, and use your headlights whenever visibility is low.
Drive responsibly. Stay safe. Arrive Alive.#HyderabadRains… pic.twitter.com/HxLbLxsikL
— Hyderabad Traffic Police (@HYDTP) July 9, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | జాన్వీ చేతిపై బాయ్‌ఫ్రెండ్ పేరు - లవ్ స్టోరీని కన్ఫర్మ్ చేసినట్లేనా?
- ●Musi Riverfront | మూసీ రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు
- ●TRAI MySpeed App | ట్రాయ్ మై స్పీడ్ యాప్ అప్డేట్.. మీ ఇంటర్నెట్ అసలు స్పీడ్ ను ఇప్పుడు ఇలా చెక్ చేయవచ్చు..
- ●Bandi Bageerath | బండి భగీరథ్‌కు బెయిల్.. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు ఆదేశం
- ●KTR | తెలంగాణలో కాంగ్రెస్ ఖతం.. 78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు
- ●Startup Culture India | డ్యూటీ అయ్యాక పడుకుంటే 'అన్‌ప్రొఫెషనల్' అంటారా? స్టార్టప్ కల్చర్‌పై భగ్గుమంటున్న నెటిజన్లు

Janhvi Kapoor | జాన్వీ చేతిపై బాయ్‌ఫ్రెండ్ పేరు - లవ్ స్టోరీని కన్ఫర్మ్ చేసినట్లేనా?

Musi Riverfront | మూసీ రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు

TRAI MySpeed App | ట్రాయ్ మై స్పీడ్ యాప్ అప్డేట్.. మీ ఇంటర్నెట్ అసలు స్పీడ్ ను ఇప్పుడు ఇలా చెక్ చేయవచ్చు..

Bandi Bageerath | బండి భగీరథ్‌కు బెయిల్.. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు ఆదేశం



