Ponnam Prabhakar | మున్నూరు కాపు భవన నిర్మాణానికి 5 కోట్లు కేటాయించడం సంతోషకరం: పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | హైదరాబాద్ కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన (Munnuru Kapu Self-Respect Building) నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించడం శుభ పరిణామమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన (Munnuru Kapu Self-Respect Building) నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించడం శుభ పరిణామమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కల్చరల్ సెంటర్‌లో మున్నూరు కాపు ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ దండే విఠల్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, వినయ్ కుమార్, బొంతు రామ్మోహన్, గాలి అనిల్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Model Schools | మోడల్ స్కూళ్లలో యోగా, ఆర్ట్, కంప్యూటర్ టీచర్లు.. 776 పోస్టుల భర్తీ
అక్టోబర్ 29, 2026

TGPSC MPSO ASO Notification 2026 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్: TGPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్!
అక్టోబర్ 28, 2026

Hyderabad Mega Blood Donation Camp | రేపే హైదరాబాద్లో మహా రక్తదాన యజ్ఞం: 37 కేంద్రాల్లో శిబిరాలు.. ఒక్క రక్తపు బొట్టు ముగ్గురి ప్రాణాలకు ఊపిరి!
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●ISRO | ఇస్రో కీలక ప్రయోగం.. అయినా నవిక్ పునరుద్ధరణకు మరింత సమయం..
- ●Regime Change | ఆ నిరసనల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ●Gold Prices | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?
- ●Harish Rao | కొండు ప్రతాప్ రావు రచించిన `ఆమె వెతలు` పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
- ●Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ
- ●ChatGPT | డేంజరస్ ఏఐ.. వైద్య సలహాతో ప్రాణాలు కోల్పోయిన మహిళ..

ISRO | ఇస్రో కీలక ప్రయోగం.. అయినా నవిక్ పునరుద్ధరణకు మరింత సమయం..

Regime Change | ఆ నిరసనల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Gold Prices | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?

Harish Rao | కొండు ప్రతాప్ రావు రచించిన `ఆమె వెతలు` పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు





