Drunk and Drive | డ్రంక్ అండ్ డ్రైవ్.. హైదరాబాద్‌లో మందుబాబులు ఎక్కువగా పట్టుబడింది ఎక్కడంటే?
Drunk and Drive | మనకు సంతోషం కలిగా, బాధలో ఉన్నా మందు కొట్టాల్సిందే. పగలంతా పనులతో అలసిపోయే జనం ఉపశమనం కోసం మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. సరదాకు కొందరు, వేడుల పేరుతో మరికొందరు మత్తుకు బానిసై తాగుతున్నారు. తాగాక వాహనాలు నడపకూడదని తెలిసినప్పటికీ లాగించేస్తున్నారు. వాహనాలతో రోడ్లపైకి వచ్చి డ్రంకెన్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీల్లో పట్టుబడుతున్నారు.
Drunk and Drive | త్రినేత్ర.న్యూస్: మనకు సంతోషం కలిగా, బాధలో ఉన్నా మందు కొట్టాల్సిందే. పగలంతా పనులతో అలసిపోయే జనం ఉపశమనం కోసం మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. సరదాకు కొందరు, వేడుల పేరుతో మరికొందరు మత్తుకు బానిసై తాగుతున్నారు. తాగాక వాహనాలు నడపకూడదని తెలిసినప్పటికీ లాగించేస్తున్నారు. వాహనాలతో రోడ్లపైకి వచ్చి డ్రంకెన్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఇలా హైదరాబాద్ (Hyderabad) నగరంలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ మందుబాబులు ఎక్కువగా ఎస్ఆర్ నగర్ పోలీసులకు చిక్కుతున్నారు. ఆ తర్వాత మలక్‌పేట, కాచిగూడ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో అధికంగా పట్టుబడుతున్నారు. మొత్తంగా నగరంలో గత 14 నెలల్లో పట్టుబడిన వారు రూ.14 కోట్లకుపైగా జరిమానా చెల్లించడ గమనార్హం. కాగా, 2025 జనవరి నుంచి 2026 ఫిబ్రవరి వరకు ఎక్కువగా పట్టుబడిన ప్రాంతాలు ఏవంటే..
- ఎస్ఆర్‌నగర్- 3627 కేసులు నమోదవగా, రూ.88,63,200 జరిమానా విధించారు. 108 మందికి జైలు శిక్ష విధించారు.
- మలక్‌పేట- 2964 కేసులు నమోదయ్యాయి. రూ.70,19,878 జరిమానా విధించారు. 84 మందికి జైలు శిక్ష విధించారు.
- కాచిగూడ- 2711 కేసులు నమోదవగా రూ.63,54,468 జరిమానా విధించారు. 94 మందికి జైలు శిక్ష విధించారు.
- జూబ్లీహిల్స్- 2594 కేసులు నమోదవగా రూ.59,39,472 జరిమానా విధించారు. 27 మందికి జైలు శిక్ష విధించారు.
- చిలకలగూడ- 2570 కేసులు నమోదయ్యాయి. రూ.54,36,826 జరిమానా విధించారు. 23 మందికి జైలు శిక్ష విధించారు.
- సుల్తాన్‌బజార్- 2583 కేసులు రిజిస్టర్ కాగా రూ.56,15,694 జరిమానా విధించారు. 101 మందికి జైలు శిక్ష విధించారు.
- సైఫాబాద్- 2450 కేసులు నమోదవగా రూ.57,05,068 జరిమానా విధించారు. 11 మందికి జైలు శిక్ష విధించారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





