Hyderabad | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకోమంటే కత్తితో పొడిచి చంపాడు
Hyderabad | హైదరాబాద్‌లోని (Hyderabad) బాలాపూర్‌లో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి వదిలివెళ్లిపోయాడు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని (Hyderabad) బాలాపూర్‌లో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి వదిలివెళ్లిపోయాడు.
బీహార్‌కి చెందిన యువతికి అహ్మద్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆతర్వాత ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో తనను పెండ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేస్తున్నది. దీంతో తన తల్లిదండ్రులతో కలిసి ఆ యువతిని హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి తరలిస్తుండగా.. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకుని అహ్మద్‌తోపాటు అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

TIMS Sanath Nagar | 1,082 పడకలు.. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు.. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్ సనత్‌నగర్
ఆగస్టు 16, 2026

TIMS | రేపు సాయంత్రం 4.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభం
ఆగస్టు 16, 2026

Ponnam Prabhakar | ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం తెచ్చాం.. ఇక ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చేద్దాం.. స్వచ్ఛ హైదరాబాద్‌ను నిర్మిద్దాం
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●Draft Voter List | నేడు ముసాయిదా ఓటర్ల జాబితా.. 92 లక్షల మందికి నోటీసులు!
- ●UGC NET | తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష
- ●Horoscope | ఆగస్టు 17 రాశి ఫలాలు.. ఈ రాశివారు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి!
- ●Prajavani | మండల ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జీ చిన్నారెడ్డి
- ●KTR | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..!
- ●Bandla Ganesh Daughter Wedding | ఘనంగా బండ్ల గణేష్ కూతురు వివాహం - టాలీవుడ్ స్టార్స్ సందడి

Draft Voter List | నేడు ముసాయిదా ఓటర్ల జాబితా.. 92 లక్షల మందికి నోటీసులు!

UGC NET | తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష

Horoscope | ఆగస్టు 17 రాశి ఫలాలు.. ఈ రాశివారు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి!

Prajavani | మండల ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జీ చిన్నారెడ్డి



