త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | బీఆర్ఎస్‌తోనే హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్ధి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద‌

KP Vivekananda | హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్య‌మ‌ని బీఆర్ఎల్ ఎల్పీ విప్‌, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియర్ నేత వారాల వినోద్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు సాయి, భరత్‌తో పాటు ప‌లువురు, రాజీవ్ గృహకల్పకు చెందిన అందెం రాజేశ్ ఆధ్వ‌ర్యంలో ప‌లువురు వివేకానంద స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

P

Hyderabad | Published On Mar 22, 2026, 6.56 pm IST

KP Vivekananda | బీఆర్ఎస్‌తోనే హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్ధి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద‌
Advertisement

KP Vivekananda | హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్య‌మ‌ని బీఆర్ఎల్ ఎల్పీ విప్‌, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియర్ నేత వారాల వినోద్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు సాయి, భరత్‌తో పాటు ప‌లువురు, రాజీవ్ గృహకల్పకు చెందిన అందెం రాజేశ్ ఆధ్వ‌ర్యంలో ప‌లువురు వివేకానంద స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిందింద‌న్నారు. కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు రాజ్ కుమార్, తారా సింగ్, వలీ బాయ్, గుబ్బల లక్ష్మీ నారాయణ, కరాటే శ్రీను, రాజు, మైత్రి నగర్ రాజు, సత్యనారాయణ గౌడ్, కిషోర్ ముదిరాజ్, బైరేష్ గౌడ్, మహేష్ గౌడ్, చందు, వేణు, అనిల్, మునీర్, జహీర్, మిరాజ్, కావాలి రవి, కట్టా సుకుమార్ పాల్గొన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement