Chandrayangutta | హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
Two Died | నగరంలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. పాతబస్తీలో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను చాంద్రాయణగుట్టకు చెందిన జాఫర్, అబూగా గుర్తించారు. వర్షానికి విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
Chandrayangutta | నగరంలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. పాతబస్తీలో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను చాంద్రాయణగుట్టకు చెందిన జాఫర్, అబూగా గుర్తించారు. వర్షానికి విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు వర్షం కారణంగా వాహనం నుంచి దిగిన సమయంలో రోడ్డుపై పడిన విద్యుత్ వైర్లను గమనించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. వెంటనే విద్యుత్ షాక్‌కు గురైన ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Union Minister Kishan Reddy | నీలా హాజరు వేయించుకునే వ్యక్తిని కాదు.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కిషన్‌రెడ్డి కౌంటర్..!
జూన్ 9, 2026

Muharram | మొహర్రం వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
జూన్ 9, 2026

Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●Muharram | మొహర్రం వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ
- ●Minister Sridhar Babu | పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు
- ●Rajya Sabha Polls | కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- ●Nayanthara | నయనతార పెళ్లి రోజు - రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన డైరెక్టర్
- ●Solar Power | నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

Muharram | మొహర్రం వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ

Minister Sridhar Babu | పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు

Rajya Sabha Polls | కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ



