GHMC Street Lights | జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్‌లో కుంభకోణం.. బెంచ్ మార్క్ ధరకు 4.49 శాతం అధికం
GHMC Street Lights | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్ట్రీట్ లైట్స్( GHMC Street Lights ) లో కుంభకోణం వెలుగు చూసింది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం తొలుత రూ.1,341.60 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చింది. కానీ తాజా జీఓ ద్వారా ఈ మొత్తాన్ని పెంచి రూ.1,720.83 కోట్లకు సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చింది.
GHMC Street Lights | త్రినేత్ర న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్ట్రీట్ లైట్స్( GHMC Street Lights ) లో కుంభకోణం వెలుగు చూసింది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం తొలుత రూ.1,341.60 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చింది. కానీ తాజా జీఓ ద్వారా ఈ మొత్తాన్ని పెంచి రూ.1,720.83 కోట్లకు సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చింది.
ఈ పనులను బీఏసీ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ - విన్సీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ జాయింట్ వెంచర్‌లో బీఏసీ ఇన్‌ఫ్రాటెక్ వాటా 74 శాతం, విన్సీ గ్లోబల్ వాటా 26 శాతంగా పేర్కొన్నారు.
టెండర్‌లో ఈ సంస్థ రూ.153.60 చొప్పున ఒక్కో వీధి దీపానికి నెలవారీ నిర్వహణ ధరను కోట్ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన అంతర్గత బెంచ్‌మార్క్ ధర రూ.147 కాగా, ఎల్1 సంస్థ కోట్ చేసిన ధర 4.49 శాతం అధికంగా జీవోలో చూపించారు. మొత్తంగా రూ. 500 కోట్ల కుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●IVPA Global Round Table Meeting | గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రండి.. తుమ్మలకు ఐవీపీఏ ప్రతినిధుల ఆహ్వానం
- ●SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!
- ●NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!
- ●Cyberabad Traffic Police | రేపు, ఎల్లుండి త్వరగా లాగౌట్ అవ్వండి.. టెకీలకు సైబరాబాద్ పోలీసుల సూచన
- ●Indiramma Illu | సొంత భూమి ఉంటే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
- ●Cyclone MURASU Effect | మురాసు తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

IVPA Global Round Table Meeting | గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రండి.. తుమ్మలకు ఐవీపీఏ ప్రతినిధుల ఆహ్వానం

SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!

NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!

Cyberabad Traffic Police | రేపు, ఎల్లుండి త్వరగా లాగౌట్ అవ్వండి.. టెకీలకు సైబరాబాద్ పోలీసుల సూచన




