Cyberabad Traffic Police | రేపు, ఎల్లుండి త్వరగా లాగౌట్ అవ్వండి.. టెకీలకు సైబరాబాద్ పోలీసుల సూచన
Cyberabad Traffic Police | ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సైబరాబాద్ పోలీసులు ఐటీ ఉద్యోగులను అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు త్వరగా లాగౌట్ కావాలని సూచించారు.
Cyberabad Traffic Police | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సైబరాబాద్ పోలీసులు ఐటీ ఉద్యోగులను అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు త్వరగా లాగౌట్ కావాలని సూచించారు. వీలైతే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దశలవారీగా లాగౌట్ కావాలని పోలీసులు తెలిపారు.
త్వరగా లాగౌట్ అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉద్యోగులు సురక్షితంగా ఇంటికి చేరుకోవచ్చు అని పోలీసులు పేర్కొన్నారు. వీలైతే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలని పోలీసులు సూచించారు.
ట్యాగ్స్:
Cyberabad Traffic PoliceHyderabadIT CompaniesIT EmployeesWork From Home
తాజావార్తలు
- ●SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!
- ●NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!
- ●Indiramma Illu | సొంత భూమి ఉంటే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
- ●Cyclone MURASU Effect | మురాసు తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
- ●Ramayana Piracy | రిలీజ్‌కు ముందే జాగ్రత్త - "రామాయణ" పైరసీపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- ●Nitin Gadkari EV Charging Tariff | రూ.600 ఖర్చుతో 1,000 కి.మీ జర్నీ.. ఈవీ ఛార్జింగ్‌పై నితిన్ గడ్కరీ సంచలన ప్రతిపాదన

SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!

NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!

Indiramma Illu | సొంత భూమి ఉంటే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం

Cyclone MURASU Effect | మురాసు తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు




