Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
Knowledge Corner | పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB India) శుభవార్త అందించింది. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులు సకల వసతులతో ఉచితంగా చదువుకునేందుకు అవకాశం కల్పించింది.
Knowledge Corner | త్రినేత్ర.న్యూస్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB India) శుభవార్త అందించింది. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులు సకల వసతులతో ఉచితంగా చదువుకునేందుకు అవకాశం కల్పించింది. హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఉన్న సీటీఓ టవర్స్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్‌ను (Knowledge Corner) ఏర్పాటు చేసింది.
యోజన, కురుక్షేత్ర, ఆజ్ కల్, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రచురించిన పుస్తకాల వంటి అనేక ప్రామాణిక పుస్తకాలు అందుబాటు. అన్ని సౌకర్యాలతో కూడిన ఈ నాలెడ్జ్ కార్నర్‌లో ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఏసీ గదిలో ఉచితంగా చదువుకోవచ్చు. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించే క్యాంటిన్ కూడా ఆ భవన సముదాయంలోనే ఉన్నది.
పోటీ పరీక్షల అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్ 📚
🔸 సివిల్స్, గ్రూప్స్‌కు సిద్ధమయ్యే వారి కోసం కవాడిగూడ సీజీఓ టవర్స్‌లో 'నాలెడ్జ్ కార్నర్' ఏర్పాటు.
🔸 యోజన, కురుక్షేత్ర, ఆజ్ కల్, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌తో పాటు అనేక ప్రామాణిక పుస్తకాలు అందుబాటు.
🔸 ఉదయం 10 నుండి… pic.twitter.com/m9fXG37GOR
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) August 19, 2026
సంబంధిత వార్తలు

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
ఆగస్టు 20, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
ఆగస్టు 20, 2026

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ



