త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | టోలిచౌకీలో ఘోర ప్ర‌మాదం.. భ‌వ‌నం కుప్ప‌కూలి న‌లుగురు మృతి

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌రంలోని టోలిచౌకీలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం మ‌ధ్యాహ్నం ఓ నాలుగు అంత‌స్తుల‌ భ‌వ‌నం కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు.

S

Hyderabad | Published On Mar 5, 2026, 4.44 pm IST

Hyderabad | టోలిచౌకీలో ఘోర ప్ర‌మాదం.. భ‌వ‌నం కుప్ప‌కూలి న‌లుగురు మృతి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని టోలిచౌకీలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం మ‌ధ్యాహ్నం ఓ నాలుగు అంత‌స్తుల‌ భ‌వ‌నం కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీ కోసం చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌తో టోలిచౌకీ ప్రాంత‌మంతా ఆందోళ‌న‌గా మారింది.

Advertisement
Advertisement