Fire Accident | హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం
Fire Accident | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని వరుసగా అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. మూడు నాలుగు రోజుల క్రితం చందానగర్ ఫర్నీచర్ షాపులో, టోలిచౌకీలోని ఓ టైర్ల దుకాణంలో అగ్నిప్రమాద ఘటనలు మరువక ముందే మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Fire Accident | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని వరుసగా అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. మూడు నాలుగు రోజుల క్రితం చందానగర్ ఫర్నీచర్ షాపులో, టోలిచౌకీలోని ఓ టైర్ల దుకాణంలో అగ్నిప్రమాద ఘటనలు మరువక ముందే మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
తాజాగా సోమవారం మధ్యాహ్నం ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలోని ఓ ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు ఫర్నీచర్ షాపును వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా ఫర్నీచర్ షాపు వెనుకాలే.. ఇండియన్ గ్యాస్ గోదాం ఉండడంతో మరింత భయాందోళనకు గురయ్యారు. కానీ సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
https://x.com/HYDTP/status/2033504276312441061
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





