Nalgonda X Roads – Owaisi Junction | రేపే నల్లగొండ ఎక్స్ రోడ్ – ఓవైసీ జంక్షన్ కారిడార్ ప్రారంభం
Nalgonda X Roads - Owaisi Junction | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రజా పాలన ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
- ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం
Nalgonda X Roads - Owaisi Junction | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రజా పాలన ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు కాన్‌ఫ్లీక్ట్ ఫ్రీ కారిడార్‌గా అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 3న ప్రారంభించనున్నారు.
రూ. 620 కోట్ల అంచనా వ్యయంతో..
రూ.620 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మొత్తం 3.23 కిలోమీటర్ల పొడవు ఉండగా, ప్రధాన వయాడక్ట్ 2.53 కిలోమీటర్లు, ఐఎస్ సదన్ జంక్షన్ నుంచి 200 మీటర్ల అప్ ర్యాంప్ నిర్మించారు. చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలను కలుపుతూ ఈ కారిడార్ నిర్మాణం జరిగింది.

సిగ్నల్ రహిత ప్రయాణం.. 30 నిమిషాలు ఆదా
ఈ కారిడార్ ద్వారా నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్ నుంచి ఓవైసీ ఆసుపత్రి వరకు సిగ్నల్ రహిత ప్రయాణం సాధ్యమవుతుంది. చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాల వరకు ఆదా అవుతుంది. వాహనాలు నిలిచిపోయే సమయం తగ్గడం వల్ల ఇంధన వినియోగం, వాయు కాలుష్యం కూడా తగ్గుతాయి.
సంబంధిత వార్తలు

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
సెప్టెంబర్ 12, 2026

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
సెప్టెంబర్ 12, 2026

CM Revanth Reddy | అతిథుల వివరాలను అందించండి.. గణేశ్ మండప నిర్వాహకులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Uppal Ring Road | ఉప్పల్ రింగ్‌రోడ్డులో రెండు వైపుల తెరచుకున్న వరంగల్ రహదారులు
- ●Sangameshwara Temple | 37 రోజుల్లోనే.. బయటపడిన సంగమేశ్వర ఆలయ శిఖరం
- ●Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి..!
- ●Horoscope | సెప్టెంబర్ 13 రాశిఫలాలు.. అదృష్టం కలిసి రావాలంటే మీ వంతు ప్రయత్నం చేయాల్సిందే!
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

Uppal Ring Road | ఉప్పల్ రింగ్‌రోడ్డులో రెండు వైపుల తెరచుకున్న వరంగల్ రహదారులు

Sangameshwara Temple | 37 రోజుల్లోనే.. బయటపడిన సంగమేశ్వర ఆలయ శిఖరం

Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి..!

Horoscope | సెప్టెంబర్ 13 రాశిఫలాలు.. అదృష్టం కలిసి రావాలంటే మీ వంతు ప్రయత్నం చేయాల్సిందే!



