Balkampeta Yellamma | బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో అరుదైన దృశ్యం.. వీడియో
Balkampeta Yellamma | బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుక కన్నుల పండువగా కొనసాగింది. అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి తన కుమార్తె నైమిషా రెడ్డితో కలిసి వచ్చారు.
Balkampeta Yellamma | త్రినేత్ర.న్యూస్ : బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుక కన్నుల పండువగా కొనసాగింది. అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి తన కుమార్తె నైమిషా రెడ్డితో కలిసి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. కల్యాణాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి గీతారెడ్డి కల్యాణ వేడుకను వీక్షించారు.
కల్యాణం ముగిసిన అనంతరం.. ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. సీఎం సతీమణి గీతా రెడ్డి, మంత్రి కొండా సురేఖ ఒకరికొకరు మర్యాదపూర్వంగా పూలదండలు వేసుకుని ఆత్మీయతను చాటుకున్నారు. ఈ ఆసక్తికర దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. నెట్టింట వైరలవుతున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి సుమా..!
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో అరుదైన దృశ్యం
HYD: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉత్సవాలకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఒకరికొకరు మర్యాదపూర్వకంగా పూలదండలు వేసుకొని ఆత్మీయతను… pic.twitter.com/lNIJjSv1RR
— ChotaNews App (@ChotaNewsApp) July 21, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్
- ●Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం
- ●Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి
- ●Adah Sharma | పదకొండేళ్ల తర్వాత కన్నడ సినిమాలో అదాశర్మ - బిగ్‌బాస్ విన్నర్‌తో మైథాలజీ మూవీ
- ●Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..

Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్

Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం

Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి






