Bomb Threat | బేగంపేట వాతావరణ కార్యాలయానికి బాంబు బెదిరింపు..
Bomb Threat | హైదరాబాద్ బేగంపేటలో బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. వాతావరణ శాఖ కార్యాలయానికి (IMD) బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Bomb Threat | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ బేగంపేటలో బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. వాతావరణ శాఖ కార్యాలయానికి (IMD) బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ (Dog Squad), బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) బృందాలు కార్యాలయం అంతటా క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. నిత్యం వాతావరణ సమాచారంతో బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. తనిఖీల అనంతరం ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేవని గుర్తించారు.
కాగా, ఇటీవల కాలంలో ఫేక్ బాంబ్ బెదిరింపులు ఎక్కువడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిందితులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగినట్లు తెలుస్తున్నది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





