Hyderabad | అమ్మాయిని ఒళ్లో కూర్చోబెట్టుకొని ఆటో డ్రైవింగ్.. వీడియో
Hyderabad | హైదరాబాద్‌లో (Hyderabad) రాత్రయిందంటే చాలు యువత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసులు, ఆటో రేసులతో జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తన ఒడిలో అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఆటో (Auto Driving) నడుపుతున్నాడు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో (Hyderabad) రాత్రయిందంటే చాలు యువత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసులు, ఆటో రేసులతో జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తన ఒడిలో అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఆటో (Auto Driving) నడుపుతున్నాడు. గమనించిన తోటి వాహనదారులు చాదార్‌ఘాట్ (Chaderghat) బ్రిడ్జి వద్ద ఆటోలో సాగుతున్న రాసలీలను తమ ఫోన్‌లో బంధించారు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. విషయం కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. ఆటో నంబర్ ఆధారంగా ఆటో నడిపిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతడు మైనర్ అని తేలింది. దీంతో జువైనల్ కోర్టు అతనికి నెలరోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆఫీస్ సేవలు చేయాలని శిక్ష విధించింది.
ఒళ్లో అమ్మాయిని కూర్చోబెట్టుకొని ఆటో డ్రైవింగ్
HYD: చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై ఓ యువకుడు.. యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ఆటో నడుపుతున్న వీడియో వైరలైంది. దీంతో పోలీసులు సదరు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోగా, అతడు మైనర్ అని తేలింది. ఆ మైనర్‌కు నెలరోజుల పాటు ప్రతిరోజూ ఉదయం… pic.twitter.com/vRgSb8xlsF
— ChotaNews App (@ChotaNewsApp) July 24, 2026
తాజావార్తలు
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
- ●Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
- ●IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం






