Hyderabad | ఏటీఎంలోకి వెళ్లాడు.. ఊపిరాడక చనిపోయాడు..
Hyderabad | ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసుకునే లోపే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసుకునే లోపే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మెహిదీపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని న్యూమల్లేపల్లిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం సెంటర్‌కు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. ఇక డబ్బులు డ్రా చేసుకుంటున్న క్రమంలో ఏటీఎం సెంటర్ లాక్ అయిపోయింది.

దీంతో డోర్ తెరిచేందుకు యత్నించినప్పటికీ అది ఓపెన్ కాలేదు. గాలి లేకపోవడంతో.. ఊపిరి ఆడలేదు. దీంతో ఏటీఎం సెంటర్‌లోనే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు.. ఏటీఎం సెంటర్ డోర్ పగులగొట్టి.. సదరు వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





