Water Supply | ఈ ప్రాంతాల్లో 36 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్
Water Supply | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) నగరవాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరా (Water Supply) నిలిచిపోనుంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం 8 గంటల వరకు మణికొండ, కోకాపేట, నార్సింగి, మంచిరేవులతోసహా పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫార అంతరాయం తలేత్తనుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.
Water Supply | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) నగరవాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరా (Water Supply) నిలిచిపోనుంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం 8 గంటల వరకు మణికొండ, కోకాపేట, నార్సింగి, మంచిరేవులతోసహా పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫార అంతరాయం తలేత్తనుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు (HMWSSB) అధికారులు తెలిపారు. షేక్‌పేట రిజర్వాయర్‌కు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని, భోజగుట్ట ప్రాంతంలో తక్కువ ప్రెజర్‌తో నీటిని పంపిణీ చేస్తామన్నారు.
నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-3 (Manjira Phase-3), పెద్దాపూర్‌లోని పంప్‌హౌస్‌లో (Peddapur Pump) 35 ఏండ్లకు పైగా పాతబడిన హై టెన్షన్ (HT) ఎలక్ట్రికల్ ప్యానల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో కొత్త ప్యానల్స్ ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 మిమీ డయా పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను, అలాగే సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 మిమీ డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్‌ను మార్పిడి చేస్తూ మరమ్మతు పనులు చేపడుతామని తెలిపారు. ఈ పనులు శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు సాగుతాయని, దాంతో మంజీరా జలాల సరఫరా నగరానికి నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





