WiFi Router | రాత్రి పూట నిద్రకు ముందు వైఫై రూటర్ను ఆఫ్ చేయాలా..? ఎందుకని..?
WiFi Router | ఒకప్పుడు ఇంటర్నెట్ కావాలంటే కచ్చితంగా ఇంటర్ నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. వాటినే సైబర్ కేఫ్ లేదా ఇంటర్నెట్ కేఫ్ అని పిలిచేవారు. ఇంటర్నెట్ అవసరం అయిన ప్రతిసారి నెట్ సెంటర్కు వెళ్లాల్సిందే. అయితే టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల కారణంగా ప్రస్తుతం మన ఫోన్లలోనే హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది.
M
Mahesh Reddy B
Health | Jan 10, 2026, 12.36 pm IST

















