భారత మార్కెట్లోకి సరికొత్త షుగర్ మెడిసిన్.. వారానికి ఒక్కసారే వేసుకోవాలి
సాధారణంగా షుగర్ పేషెంట్లకు బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దీంతో బయటి నుంచి ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్‌ను పంపిస్తారు. దాన్నే సింథటిక్ ఇన్సులిన్ అంటారు. దాని వల్ల రక్తంలో షుగర్ లేవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ కొత్త ఒజెంపిక్ మెడిసిన్ మాత్రం శరీరంలోనే సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా బాడీని తయారు చేస్తుంది