Eesha Rebba | బాత్ టబ్‌లో ఈషారెబ్బా – ఒంపుసొంపులతో మతిపోగొడుతోందిగా!
గత కొన్నాళ్లుగా సినిమాలతో కంటే పెళ్లి రూమర్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది అచ్చ తెలుగు అందం ఈషా రెబ్బా. డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు చెబుతోన్నారు. ఇటీవలే ఎయిర్‌పోర్ట్‌లో తరుణ్ భాస్కర్, ఈషా జంటగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. కాగా సోమవారం బాత్‌టబ్‌లో కిరాక్ అందాలతో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈషారెబ్బా. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Flash news | Published On Jul 13, 2026, 8.24 pm IST

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●Dangerous Salary 2026 | నెలకు లక్ష సంపాదిస్తున్నారా? ఆ జీతం చాలా డేజంర్ అంటున్న యువతి.. ఎందుకో తెలుసా?
- ●Vijayashanthi on Shabad Murder Case | షాబాద్ నరమేధానికి పోలీసుల లంచమే కారణమా? మహిళా భద్రతపై విజయశాంతి సంచలన కామెంట్స్!
- ●CM Revanth Reddy MPs Meeting | రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం
- ●CM Revanth Reddy | ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం
- ●Tahir Hussain Convicted | ఢిల్లీ అల్లర్లు : ఐబీ అధికారి హత్య కేసులో దోషిగా ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్
- ●KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ

Dangerous Salary 2026 | నెలకు లక్ష సంపాదిస్తున్నారా? ఆ జీతం చాలా డేజంర్ అంటున్న యువతి.. ఎందుకో తెలుసా?

Vijayashanthi on Shabad Murder Case | షాబాద్ నరమేధానికి పోలీసుల లంచమే కారణమా? మహిళా భద్రతపై విజయశాంతి సంచలన కామెంట్స్!

CM Revanth Reddy MPs Meeting | రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం

CM Revanth Reddy | ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం


