త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Sneha Reddy | తగ్గేదేలే – హీరోయిన్ల‌ను మించిపోయిన అందం..ట్రెండీ లుక్‌లో అల్లు అర్జున్ వైఫ్‌

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు తొమ్మిది మిలియ‌న్ల‌కుపైనే ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

a

admin trinethra

Flash news | Invalid Date

సోష‌ల్ మీడియాలో వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన  పోస్ట్‌లే ఎక్కువ‌గా పెడుతుంటుంది స్నేహారెడ్డి.
01/05

భ‌ర్త అల్లు అర్జున్‌తో పాటు పిల్ల‌ల ఫొటోలు, వారితో ఉన్న అనుబంధాన్ని చాటుతూ స్నేహారెడ్డి చేసిన పోస్ట్‌లు చాలా సార్లు వైర‌ల్ అయ్యాయి.
02/05

అప్పుడ‌ప్పుడు ట్రెండీ ఫొటోల‌తో ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తుంటుంది.
03/05

బ్లూ క‌ల‌ర్ శారీలో మెరిసిపోతున్న కొత్త ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్  చేసింది స్నేహారెడ్డి.
04/05

హీరోయిన్ల‌ను మించిపోయే అందం అంటూ ఈ ఫొటోల‌ను ఉద్దేశించి నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.
05/05

Advertisement