Keerthy Suresh | మహేష్‌బాబు గెస్ట్‌గా కీర్తి సురేష్ తెలుగు డెబ్యూ మూవీ లాంఛ్ – షూటింగ్ పూర్తయిన రిలీజ్ కాలేదు
తెలుగుతో పాటు తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది కీర్తి సురేష్. మహా నటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకుంది. కమర్షియల్, లేడీ ఓరియెంటెడ్, ప్రయోగాలు...ఎలాంటి కథలకు అయినా న్యాయం చేయగల అతి కొద్ది మంది హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది
N
Naresh N
Entertainment | Invalid Date

01/06
నేను శైలజ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాతో తొలి అడుగులోనే పెద్ద హిట్‌ను అందుకుంది.

02/06
నేను శైలజ కంటే ముందు తెలుగులో ఐనా ఇష్టం నువ్వు పేరుతో కీర్తి సురేష్ ఓ సినిమా చేసింది. షూటింగ్ పూర్తయిన అనివార్య కారణాల వల్ల మూవీ రిలీజ్‌కు నోచుకోలేదు.

03/06
ఐనా ఇష్టం నువ్వు లాంఛింగ్ ఈవెంట్‌కు మహేష్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు.

04/06
ఈ సినిమాలో సీనియర్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా నటించాడు.

05/06
కీర్తి సురేష్‌కు స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఈ సినిమా పేరును జానకితో నేనుగా మార్చి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కుదరలేదు.

06/06
తొలి సినిమా రిలీజ్ కాకుండానే స్టార్ హీరోయిన్‌గా మారింది కీర్తి సురేష్.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


