త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | పెద్ది ప్ర‌మోష‌న్స్‌లో క‌నిపించ‌ని జాన్వీ – కార‌ణం ఇదేనా?

రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న జాన్వీక‌పూర్ పెద్ది మూవీ జూన్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవ‌ర త‌ర్వాత జాన్వీ క‌థానాయిక‌గా న‌టిస్తోన్న సెకండ్ తెలుగు మూవీ ఇది.

N

Naresh N

Entertainment | Invalid Date

 పెద్ది మూవీకి మ‌రో ఇర‌వై రోజులే టైమ్ ఉంది. కానీ ప్ర‌మోష‌న్స్‌లో మాత్రం జాన్వీ క‌నిపించ‌క‌పోవ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.
01/07

సోష‌ల్ మీడియాలో పెద్ది మూవీ గురించి జాన్వీ క‌పూర్ ఎక్కువ‌గా పోస్ట్‌లు కూడా పెట్ట‌డం లేదు.
02/07

పెద్ది మూవీ జాన్వీ క‌పూర్ రోల్‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఉండ‌ద‌ట‌. స్క్రీన్‌పై క‌నిపించే టైమ్ కూడా త‌క్కువేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.
03/07

ప్ర‌మోష‌న్స్‌లో కూడా రామ్ చ‌ర‌ణ్‌ను ఎక్కువ‌గా హైలైట్ చేస్తోన్న మేక‌ర్స్ జాన్వీ  పేరు కూడా తీయ‌డం లేదు.
04/07

మేక‌ర్స్ తీరుతో డిస‌పాయింట్ అయిన శ్రీదేవి త‌న‌య‌... కావాల‌నే పెద్ది ప్ర‌మోష‌న్స్‌ను అవైడ్ చేస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
05/07

 మే 18న ముంబైలో జ‌రిగే ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ మిన‌హా మిగిలిన ప్ర‌మోష‌న్స్ మొత్తానికి ఈ బాలీవుడ్ బ్యూటీ దూరంగా ఉండ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
06/07

పెద్దిలో అచ్చియ‌మ్మ పాత్ర‌లో జాన్వీ న‌టిస్తోంది. ఎమ్మెల్యే కూతురిగా క‌నిపించ‌బోతుంది.
07/07

Advertisement