OTT | 5 కోట్ల బడ్జెట్ – 130 కోట్ల కలెక్షన్స్ – విజయ్, రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ … ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన గీత గోవిందం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో వంద కోట్ల కలెక్షన్స్ దాటిన ఫస్ట్ మూవీగా నిలిచింది. విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ఇదే.
N
Naresh N
Entertainment | Published On Aug 31, 2026, 8.04 pm IST

01/05
గీతగోవిందం ఫ్యాన్స్ కు జీ5 ఓటీటీ గుడ్‌న్యూస్ వినిపించింది. తమ ఓటీటీలో ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఈ సినిమాను చూడొచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ ట్వీట్ పెట్టింది.

02/05
కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 132 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.

03/05
గీత గోవిందం మూవీలో అను ఇమ్మాన్యుయేల్, నిత్యా మీనన్ గెస్ట్ రోల్స్ చేశారు.

04/05
గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది.

05/05
ప్రస్తుతం విజయ్, రష్మిక మందన్న కలిసి రణబాలి అనే సినిమా చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.
తాజావార్తలు
- ●Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు
- ●Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
- ●Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..
- ●SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు
- ●Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!
- ●Heavy Rain | ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు

Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్

Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..

SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు


