Vijay Deverakonda | కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ
ఓ వైపు సినిమాలు చేస్తూనే బిజినెస్‌లలో రాణిస్తున్నారు నేటితరం హీరోహీరోయిన్లు. నటనలోనే కాదు సొంత వ్యాపారాల్లో తగ్గేదేలే అని అంటున్నారు.
Naresh N
Entertainment | Published On Sep 10, 2026, 7.14 pm IST

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్నాడు. స్కిన్ కేర్ బ్రాండ్ లాంఛ్ చేయబోతున్నారు.

తన స్కిన్ కేర్ బ్రాండ్‌కు అన్ హైప్ అనే పేరు పెట్టబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 11న అన్ హైప్‌పై అఫీషియల్‌గా ప్రకటన రానున్నట్లు సమాచారం.

ఇప్పటికే రౌడీ వేర్ పేరుతో విజయ్ దేవరకొండకు సొంతంగా క్లాతింగ్ బ్రాండ్ ఉంది. రౌడీ వేర్ పెద్ద సక్సెస్ అయ్యింది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలితో పాటు రౌడీ జనార్ధన సినిమాలు చేస్తున్నాడు. రణబాలిలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

రణబాలి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతుంది. బుధవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.

హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే ఈ సినిమా గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది.
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | మన కూరగాయలు, పండ్లను ఎవరూ కొంటలేరు.. తినడానికి కూడా వీల్లేదు
- ●Praja Palana | 17న పబ్లిక్ గార్డెన్లో ప్రజా పాలన దినోత్సవం
- ●డాలర్‌కు ప్రత్యామ్నాయమా? డిజిటల్ కరెన్సీల లింకేజీని భారత్ ఎందుకు ప్రతిపాదిస్తోంది?
- ●Couples suicide in Lalaguda | ఇంట్లో ఉరేసుకున్న భార్య.. భయపడిన భర్త ఏం చేశాడంటే..
- ●Tummala Nageshwar Rao | కూరగాయల సాగుకు రూ. 125 కోట్లకు పైగా రాయితీలు
- ●Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్

Tummala Nageshwar Rao | మన కూరగాయలు, పండ్లను ఎవరూ కొంటలేరు.. తినడానికి కూడా వీల్లేదు

Praja Palana | 17న పబ్లిక్ గార్డెన్లో ప్రజా పాలన దినోత్సవం

డాలర్‌కు ప్రత్యామ్నాయమా? డిజిటల్ కరెన్సీల లింకేజీని భారత్ ఎందుకు ప్రతిపాదిస్తోంది?

Couples suicide in Lalaguda | ఇంట్లో ఉరేసుకున్న భార్య.. భయపడిన భర్త ఏం చేశాడంటే..


