Vijay – Rashmika | బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయ్, రష్మిక
ఇటీవలే రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఈ హిస్టారికల్ మూవీలో రణబాలి, జయమ్మ పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. రణబాలి ప్రమోషన్స్లో భాగంగా శనివారం విజయవాడ వచ్చిన విజయ్, రష్మిక ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. బెజవాడ దుర్గమ్మను విరోష్ దంపతులు దర్శించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Entertainment | Published On Oct 17, 2026, 8.03 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | తెలంగాణలో 315 మండలాల్లో కరువు
- ●Navratri Brahmotsavam | హనుమంత వాహనంపై కోదండ రాముడు.. పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారి
- ●Telangana Journalists | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి.. డిప్యూటీ సీఎం భట్టికి విజ్ఞప్తి
- ●KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
- ●MLC Balmoor Venkat | నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయి
- ●Hyderabad Police | పెప్పర్ స్ప్రే కొట్టి.. రూ. 25 లక్షలు దోపిడీ

Tummala Nageshwar Rao | తెలంగాణలో 315 మండలాల్లో కరువు

Navratri Brahmotsavam | హనుమంత వాహనంపై కోదండ రాముడు.. పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారి

Telangana Journalists | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి.. డిప్యూటీ సీఎం భట్టికి విజ్ఞప్తి

KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


