త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Devarakonda | జ‌పాన్‌లో విరోష్ జంట దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్

Vijay Devarakonda | టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దీపావ‌ళి పండుగ‌ను సంబురంగా నిర్వ‌హించుకున్నారు.

S

Movies | Published On Nov 9, 2026, 6.34 pm IST

Vijay Devarakonda | జ‌పాన్‌లో విరోష్ జంట దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్
Advertisement

Vijay Devarakonda | టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దీపావ‌ళి పండుగ‌ను సంబురంగా నిర్వ‌హించుకున్నారు. విరోష్ జంట జ‌పాన్‌లో దీపావ‌ళి వేడుక‌లను సెల‌బ్రేట్ చేసుకున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. అక్క‌డ నిర్వ‌హించిన హోమం వేడుక‌ల్లో పాల్గొన్నారు. మీ అందరికీ దేవరకొండ ఫ్యామిలీ తరఫున దీపావళి శుభాకాంక్షలు అంటూ పోస్టు చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్- రష్మిక ఇటీవలే రణబాలి మూవీతో ఇటీవ‌ల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement