Mega Hero | లైఫ్‌పార్ట్‌నర్‌తో ఫారిన్ ట్రిప్ – ఇటలీలో మెగా హీరో షికార్లు
మెగా హీరో వరుణ్ తేజ్ ఫారిన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోన్నారు. భార్య లావణ్య త్రిపాఠి, తనయుడు వాయువ్‌తో కలిసి ఇటలీ వెళ్లారు. ఈ వెకేషన్ ఫొటోలను లావణ్య త్రిపాఠి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇటలీలోనే వాయువ్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. వాయువ్ ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా తనయుడిని అభిమానులకు పరిచయం చేశాడు వరుణ్ తేజ్. కొడుకు ముఖాన్ని చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఇటీవలే కొరియన్ కనకరాజు మూవీతో చాలా కాలం తర్వాత పెద్ద హిట్టును అందుకున్నాడు వరుణ్ తేజ్.
N
Naresh N
Entertainment | Published On Sep 18, 2026, 7.35 pm IST

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేదన్న ఓనర్
- ●Minister Uttam | మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి ఉత్తమ్
- ●Gadwal Vijaya Lakshmi | తొమ్మిదేళ్ల స్టెల్లాకు సీఎం ప్రజావాణి అండ.. ప్రతి నెలా మందులు అందేలా ఏర్పాట్లు
- ●Duddilla Sridhar Babu | కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
- ●MLA Maheshwar Reddy | రిపేర్ల పేరుతో కాలం గడిపేస్తున్నారు
- ●Bigg Boss Thanuja | బిగ్‌బాస్‌కు వెళ్లకముందు చేసిన సినిమా - హతఃపై తనూజ కామెంట్స్ - కిరణ్ అబ్బవరం నిర్మాతగా హారర్ మూవీ

Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేదన్న ఓనర్

Minister Uttam | మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి ఉత్తమ్

Gadwal Vijaya Lakshmi | తొమ్మిదేళ్ల స్టెల్లాకు సీఎం ప్రజావాణి అండ.. ప్రతి నెలా మందులు అందేలా ఏర్పాట్లు

Duddilla Sridhar Babu | కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు


