త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaishnavi Chaitanya | కోలీవుడ్‌కు వైష్ణ‌వి చైత‌న్య‌.. జీవీ ప్ర‌కాశ్‌తో రొమాన్స్‌..!

Vaishnavi Chaitanya | వైష్ణ‌వి చైత‌న్య గురించి గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ‘బేబి’ మూవీతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. కొద్దిరోజుల కింద‌ట అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఫ్లిక్ ‘వలిమై’లో చిన్న పాత్రలో క‌నిపించింది.

P

Pradeep Manthri

Entertainment | Invalid Date

వైష్ణ‌వి చైత‌న్య గురించి గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.  ‘బేబి’ మూవీతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకుంది.
01/08

ఈ బ్యూటీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. కొద్దిరోజుల కింద‌ట అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఫ్లిక్ ‘వలిమై’లో చిన్న పాత్రలో క‌నిపించింది.
02/08

యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను మొద‌లుపెట్టిన వైష్ణ‌వి చిన్న చిన్న‌పాత్ర‌లు చేస్తూనే హీరోయిన్‌గా ఎదిగింది.
03/08

‘బేబి’ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తాజాగా కోలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో జీవీ ప్ర‌కాశ్‌కు జోడీగా న‌టించ‌నున్న‌ది.
04/08

తమిళ ప్రేక్షకులు పర్ఫార్మెన్స్‌ ఆధారంగా నటీనటులను ఆదరిస్తారు.
05/08

వైష్ణవి సహజమైన నటనతో రాణిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.
06/08

ఈ ప్రాజెక్టుతో హిట్ కొట్ట‌గ‌లిగితే కోలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్ల‌లో వైష్ణ‌వి చైత‌న్య సైతం ఒక‌రు కావ‌డం ఖాయం.
07/08

చివ‌రగా గ‌తేడాది జాక్ మూవీలో న‌టించిన వైష్ణ‌వి.. ప్ర‌స్తుతం ఆనంద్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఎపిక్ మూవీలో న‌టిస్తుంది.
08/08

Advertisement