Vaishnavi Chaitanya | వయసుపై తప్పుడు ప్రచారం – ఆధార్ కార్డ్‌తో క్లారిటీ ఇచ్చిన బేబీ హీరోయిన్
అచ్చ తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య తన ఏజ్‌పై వస్తోన్న తప్పుడు ప్రచారాలకు వెరైటీగా చెక్ పెట్టింది. వీకిపీడియాలో ఆమె 1994లో జన్మించినట్లు కనిపిస్తోంది. దాంతో అదే నిజమని భావించిన ఫ్యాన్స్ వైష్ణవి ఏజ్ ముప్పై రెండా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏజ్ విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్‌పై వైష్ణవి రియాక్ట్ అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో తన ఆధార్ కార్డ్ చూపించింది. అందులో వైష్ణవి చైతన్య 2001లో జన్మించినట్లు కనిపిస్తోంది. నోటి మాటగా చెబితే ఎవరూ నమ్మరని అందుకే ఆధార్ కార్డ్ చూపించినట్లుగా పేర్కొన్నది. ఇటీవలే ఎపిక్ మూవీతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
N
Naresh N
Entertainment | Published On Sep 21, 2026, 5.13 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Chamala Kirankumar Reddy | శంషాబాద్‌లో మిక్సాలజిస్ట్కు ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది?
- ●YouTuber Nandana Visa Scam | యూకే జాబ్స్ పేరుతో యూట్యూబర్ నందన భారీ మోసం కేసు.. ప్రజావాణికి పోటెత్తిన బాధితులు
- ●Land Acquisition | సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం
- ●Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
- ●Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..
- ●Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

Chamala Kirankumar Reddy | శంషాబాద్‌లో మిక్సాలజిస్ట్కు ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది?

YouTuber Nandana Visa Scam | యూకే జాబ్స్ పేరుతో యూట్యూబర్ నందన భారీ మోసం కేసు.. ప్రజావాణికి పోటెత్తిన బాధితులు

Land Acquisition | సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం

Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు


