త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anupama Parameswaran | పెళ్లి చేసుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ – ఫొటోల వెన‌కున్న అస‌లు క‌థ ఇదేనా?

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. మంగ‌ళ‌స్నానం, జీల‌క‌ర్ర బెల్లం వంటి సంప్ర‌ద‌యాల‌ను పాటిస్తూ పెళ్లిపీట‌లు ఎక్కింది. అయితే ఈ వివాహం నిజంగా జ‌రిగింది కాదు. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం జ‌రిగిన పెళ్లి. జ్యూవెల్ల‌రీ బ్రాండ్ యాడ్‌లో అనుప‌మ న‌టించింది. ఈ యాడ్ ఫిల్మ్స్ వ‌ర్కింగ్ స్టిల్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Entertainment | Published On Sep 12, 2026, 6.17 pm IST

Anupama Parameswaran | పెళ్లి చేసుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ – ఫొటోల వెన‌కున్న అస‌లు క‌థ ఇదేనా? - Image 1
01/04
Anupama Parameswaran | పెళ్లి చేసుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ – ఫొటోల వెన‌కున్న అస‌లు క‌థ ఇదేనా? - Image 2
02/04
Anupama Parameswaran | పెళ్లి చేసుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ – ఫొటోల వెన‌కున్న అస‌లు క‌థ ఇదేనా? - Image 3
03/04
Anupama Parameswaran | పెళ్లి చేసుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ – ఫొటోల వెన‌కున్న అస‌లు క‌థ ఇదేనా? - Image 4
04/04

Advertisement