త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష‌, త‌మ‌న్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మ‌ల సంద‌డి

ద‌క్షిణాది టాప్ హీరోయిన్లు త్రిష‌, త‌మ‌న్నా మ‌ధ్య ద‌శాబ్ద‌కాలంగా చ‌క్క‌టి స్నేహం కొన‌సాగుతోంది. ప‌లు సంద‌ర్భాల్లో త‌మ మ‌ధ్య ఉన్న స్నేహ‌బంధాన్ని వీరిద్ద‌రు చాటుకున్నారు. తాజాగా త్రిష‌, త‌మ‌న్నా ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. ఇటీవ‌ల సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక పెళ్లి గోవాలో జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌లో త్రిష‌తో పాటు త‌మ‌న్నా పాల్గొన్న‌ది. ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు క‌లిసి ఫొటోలుకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Entertainment | Invalid Date

Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష‌, త‌మ‌న్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మ‌ల సంద‌డి - Image 1
01/07
Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష‌, త‌మ‌న్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మ‌ల సంద‌డి - Image 2
02/07
Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష‌, త‌మ‌న్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మ‌ల సంద‌డి - Image 3
03/07
Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష‌, త‌మ‌న్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మ‌ల సంద‌డి - Image 4
04/07
Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష‌, త‌మ‌న్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మ‌ల సంద‌డి - Image 5
05/07
Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష‌, త‌మ‌న్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మ‌ల సంద‌డి - Image 6
06/07
Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష‌, త‌మ‌న్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మ‌ల సంద‌డి - Image 7
07/07

Advertisement