త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త‌ల్లి చీర‌లో మెరిసిన‌ త్రిష‌ – చెన్నై క్వీన్ కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి!

శ‌నివారం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు త్రిష స్పెష‌ల్ గెస్ట్‌గా హాజ‌రైంది. ఈ వేడుక‌లో ప‌సుపు ప‌చ్చ రంగు చీర‌లో మెరిసింది త్రిష‌. ఆ చీర త‌న త‌ల్లి ఉమా కృష్ణ‌న్‌ది అంటూ సోష‌ల్ మీడియాలో త్రిష ఓ పోస్ట్ పెట్టింది. చీర‌లో దిగిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. త్రిష ఫొటోల‌కు ఐదు గంట‌ల్లో వ‌న్ మిలియ‌న్‌కుపైగా లైక్స్ వ‌చ్చాయి.

N

Naresh N

Entertainment | Published On Aug 16, 2026, 7.21 pm IST

Trisha | త‌ల్లి చీర‌లో మెరిసిన‌ త్రిష‌ – చెన్నై క్వీన్ కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 1
01/08
Trisha | త‌ల్లి చీర‌లో మెరిసిన‌ త్రిష‌ – చెన్నై క్వీన్ కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 2
02/08
Trisha | త‌ల్లి చీర‌లో మెరిసిన‌ త్రిష‌ – చెన్నై క్వీన్ కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 3
03/08
Trisha | త‌ల్లి చీర‌లో మెరిసిన‌ త్రిష‌ – చెన్నై క్వీన్ కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 4
04/08
Trisha | త‌ల్లి చీర‌లో మెరిసిన‌ త్రిష‌ – చెన్నై క్వీన్ కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 5
05/08
Trisha | త‌ల్లి చీర‌లో మెరిసిన‌ త్రిష‌ – చెన్నై క్వీన్ కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 6
06/08
Trisha | త‌ల్లి చీర‌లో మెరిసిన‌ త్రిష‌ – చెన్నై క్వీన్ కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 7
07/08
Trisha | త‌ల్లి చీర‌లో మెరిసిన‌ త్రిష‌ – చెన్నై క్వీన్ కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 8
08/08

Advertisement