త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | క‌రుప్పు కోసం త్రిష తీసుకున్న‌ రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే? – సూర్య త‌ర్వాత చెన్నై క్వీన్ హ‌య్యెస్ట్‌!

చెన్నై క్వీన్ త్రిష హీరోయిన్‌గా న‌టించిన క‌రుప్పు మూవీ మే 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సీఎంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత రిలీజ్ కాబోతున్న తొలి కోలీవుడ్ మూవీ ఇదే కావ‌డంతో క‌రుప్పుపై తమిళనాట భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

N

Naresh N

Entertainment | Invalid Date

క‌రుప్పు మూవీలో ప్రీతి అనే లాయ‌ర్ పాత్ర‌లో త్రిష క‌నిపించ‌బోతుంది.
01/06

ఈ యాక్ష‌న్ డ్రామా మూవీ కోసం త్రిష ఐదు కోట్ల రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.
02/06

 క‌రుప్పు సినిమాకు సంబంధించి రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో సూర్య త‌ర్వాత త్రిష‌నే హ‌య్యెస్ట్ అని స‌మాచారం.
03/06

క‌రుప్పు మూవీ ప్ర‌మోష‌న్స్‌కు మాత్రం త్రిష దూరంగా ఉంటోంది. సూర్య‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వ‌డంతో హ‌ర్ట్ అయిన త్రిష ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను స్కిప్ చేస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.
04/06

త‌మిళ‌నాట క‌రుప్పు సినిమా స్పెష‌ల్ షోస్‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
05/06

క‌రుప్పు మూవీ తెలుగులోనూ వీర‌భ‌ద్రుడు పేరుతో రిలీజ్ అవుతోంది.
06/06

Advertisement