Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష – 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు
చెన్నై క్వీన్ త్రిష తన తల్లి ఉమా కృష్ణన్ 70వ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఈ బర్త్‌డే వేడుకల తాలూకు ఫొటోలను అభిమానులతో పంచుకుంది. నా జీవితానికి పునాదిగా నిలిచిన ప్రియమైన అమ్మకు 70వ జన్మదిన శుభాకాంక్షలు అంటూ త్రిష సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఉమాకృష్ణన్ ఏజ్ 70 ఏళ్లు అంటే నమ్మశక్యంగా లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్రిషకు అమ్మలాగా కాకుండా అక్కలా ఉందని అంటున్నారు.
N
Naresh N
Entertainment | Published On Jul 4, 2026, 11.14 am IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!


